'చంద్రుడు తగ్గిపోతున్నాడు'


చంద్రుడు తగ్గిపోతున్నాడు'


చంద్రుడు క్రమక్రమంగా కుంచించుకుపోతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అంతర్గంతంగా ఉండే చల్లదనం, ఇతర కారణాల రీత్యా ఇలా జరుగుతోందని నాసా పేర్కొంది.

చంద్రుడు 'వంద మిలియన్ల సంవత్సరాల కాలంలో చంద్రుడు దాదాపు 150 అడుగులకంటే ఎక్కువగా కుంచించుకుపోయాడని వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉపరితలం ముడుచుకుపోవడం, ప్రకంపనలు చోటు చేసుకోవడం లాంటి పరిమాణాలు ఏర్పడతాయని నాసా పేర్కొంది.

Related Posts:

Disqus Comments
© 2017 short Telugu news - Template Created by goomsite - Published by FLYTemplate - Proudly powered by Blogger